TSNewsToday

రూ.3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం వారికి పన్నులేదు.

May 15
17:29 2017

నిజాయతీపరులపై భారం తగ్గించేందుకు పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం గల వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది సామాన్యుడికి గొప్ప ఊరట అని విశ్లేషకులు చెప్తున్నారు. అత్యధిక సంపన్నులకు 15 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇతర కేటగిరీల అసెసీలకు పన్నులో రూ.12,500 రిబేటు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రూ.3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారిపై పన్ను భారం పడదు.

Tags
tax
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'