సౌది అరేబియాతో ఇండివుడ్ ఒప్పందం

December 19
11:58 2017

హైదరాబాద్;సిని సాంస్కృతిక వినోద రంగాలలో అనుభవమున్న ప్రముఖ ఇండివుడ్ సంస్థ సౌది అరేబియాలో సిని వినోదాత్మక రంగాలను అభివృద్ధి చేయాలనీ నిర్ణయించింది.10 బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడితో సిని వినోదాత్మక రంగాలను అభివృద్ధి చేయడానికి సౌది అరేబియా సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండి వుడ్ సంస్థ అధినేత సోహన్ రాయ్  దుబాయ్ లో ప్రకటించారు.సౌది అరీబియా దేశం లోని వివిధ ప్రాంతాలలో ఫిలిం కార్నివాల్ ,టాలెంట్ క్లబ్స్,సిని చిత్రోత్సవాలతో పాటు ప్రముఖ సంస్థలు  చేపట్టిన ప్రత్యేక చలన చిత్రాలు ఏర్పాటు చేసి వినోదాత్మక రంగాన్ని ఆదేశం లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ 4 వ తేదిన హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన ప్రపంచ సిని ఉస్సవం లో  సౌది అరేబియాలో వినోద్దత్మక రంగాన్ని అభివృద్ధి చేస్తామని సోహన్ రాయ్ ప్రకటించినన విషయం తెలిసిందే.

ప్రపంచ స్టాయి వినోదాన్ని సౌది లో అభివృద్ధి చేయడానికి ఇండి వుడ్ సిద్దంగా వుడని ,దీనిలో బాగంగా 10 వేల కొత్త 4 కే మల్టి ఫ్లెక్స్ తెరలను, లక్షా 2 కే ప్రొడక్షన్ తెరలను 100 ఏనిమేషన్ స్టూడియోలను, ప్రపంచ స్టాయి తరహాలో సిని శిక్షణ  కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.ఇదిలా ఉండగా 35 సంవస్సరాలుగా సౌది దేశంలో సినీ పరిశ్రమ ఫై ఉన్న నిషెదాన్ని ఈ నెల 11 వ తేదిన ఆ దేశ ప్రభుత్వం ఏత్తివేసిందని, వచ్చే సంవస్సరం మార్చ్ నాటికి మొదటి సినిమా  థియేటర్ ను  ప్రారంబించాలని ఆదేశం నిర్నఇంచిందని  ఆయన వివరించారు.సిని పరిశ్రమ అభివృద్ధి వలన ఆదేశం లో 39 వేల మందికి శాశ్వత ఉద్యోగాలు లబిస్తాస్యని సోహన్ రాయి తెలిపారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'