హిమాచల్‌ప్రదేశ్ సీఎం రాజీనామా

December 19
12:09 2017

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన.. రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్‌కు అందజేశారు. 68 శాసనసభ స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 44స్థానాలు, కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి లేకపోవడంతో వీరభద్ర సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

Tags
Share

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'