మరో వెయ్యి ఎకరాల భూసేకరణకు నోటీసులు

December 18
08:24 2017

అమరావతి : మరో వెయ్యి ఎకరాల భూసేకరణకు నోటీసులు ఇచ్చామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. పాలవాగు, కొండవీటి వాగులపై బ్రిడ్జ్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. జలరవాణాకు అనుకూలంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.సోమవారంసీఆర్డీఏ పరిధిలోని రోడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నారాయణ.. వారానికి రెండు సార్లు రోడ్ల పనులు పరిశీలిస్తాని చెప్పారు. ఏడాదిలోగా సీఆర్డీఏలోని అన్ని రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే, అధికారుల క్వార్టర్స్‌ నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.

Related Articles

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'