TSNewsToday

Tag "pct"

గుర్గావ్ లో ఆర్ అండ్ డి, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు

  గుర్గావ్ లో ఆర్ అండ్ డి, ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు

రూ.50 కోట్ల అంచనా వ్యయంతో పాలిస్టర్ ఉత్పత్తుల్లో పేరు గడించిన ఈస్టర్ ఇండస్ట్రీస్ గుర్గావ్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దంచేసింది. పేటెంట్ కో అపరేషన్ ట్రీటీ (పిసిటి) కింద ప్రత్యేక పాలిస్టర్ తయారీ కోసం అప్లికేషన్సమర్పించింది. ఇప్పటికే పాలిమర్ బిజినెస్ లో ఈస్టర్ తొమ్మిది ఉత్పత్తులకు పేటెంట్లు పొంది ఉన్నది. దేశంలోనే పాలిస్టర్ ఫిల్మ్స్ , ఇంజినీరింగ్ప్లాస్టిక్, పాలిమర్స్ ఉత్పత్తిలో ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకున్న ఈస్టర్ ఇండస్ట్రీస్ తాజాగా తన ఉత్పత్తుల్లో టెక్నాలజీ వినియోగానికి రంగంసిద్ధంచేస్తున్నది. అందులో భాగంగా గుర్లావ్ల్ లోని ఇన్నోవేషన్ కాంప్లెక్స్ లో స్పెషల్ పాలిమార్ ప్రణాళికల అమలుకు రూ.50 లక్షల అంచనావ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డి), ఇన్నోవేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి.ఇన్నోవేటివ్ అవిష్కరణల అభివృదది కోసం ఈ కేంద్రంలో 40మంది శాస్త్రవేత్తలు ఇంజినీర్లు విధులు నిర్వర్తించనున్నారు.

0 comment Read Full Article

తాజా వార్తలు

Free Live TV

షేర్ మార్కేట్

Live NSE BSE Market Charts
'